Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..!

GOOD NEWS: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..!

గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజాభవన్‌లో ఇంధనశాఖతోపాటు డిస్కమ్‌ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తెల్లరేషన్‌కార్డు కలిగి ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోని వారి నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించి, పథకాన్ని అమలు చేయాలని భట్టి సూచించారు.

Recent

- Advertisment -spot_img