ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధుమాదేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.