Homeహైదరాబాద్latest Newsశ్రావణ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

శ్రావణ శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో శ్రావణమాసం శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానమునకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముందుగా గోదావరి నదిలో స్నానం ఆచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, అలాగే అనుభంద దేవాలయములలో గల శ్రీ స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img