Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్‌షహర్‌ జిల్లాలో వ్యానును బస్సు ఢీకొన్న ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img