Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. సైకిల్‌ పై నుంచి పడిపోయిన బాలిక.. తొక్కుకుంటూ వెళ్లిన కారు.. వీడియో వైరల్..!

ఘోర ప్రమాదం.. సైకిల్‌ పై నుంచి పడిపోయిన బాలిక.. తొక్కుకుంటూ వెళ్లిన కారు.. వీడియో వైరల్..!

గుజరాత్‌లో జరిగిన ఘోర ప్రమాదం ఓ చిన్నారిని బలిదీసుకుంది. మెహసానా పట్టణంలో నాలుగేళ్ల చిన్నారి సైకిల్‌పై వెళుతుండగా ఎదురుగా కారు వచ్చింది. దీంతో బాలిక బ్యాలెన్స్ తప్పి సైకిల్‌ పైనుంచి పడిపోయింది. ఈ క్రమంలో కారు చిన్నారి పైనుంచి తొక్కుకుంటూ వెళ్లిపోయింది. కాగా, ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదు. మరోవైపు, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img