Homeహైదరాబాద్latest Newsజన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని.. హైకోర్టులో పిటిషన్..!

జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని.. హైకోర్టులో పిటిషన్..!

గత కొన్ని రోజులుగా ఎఫ్​టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో ఉండడంతో ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తు పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.

Recent

- Advertisment -spot_img