Homeహైదరాబాద్latest NewsBREAKING: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై సుప్రీంకోర్టు...

BREAKING: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పై సుప్రీంకోర్టు సీరియస్..!

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన్ను నిందితుడిగా చేర్చి సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో రెండు పిటిషన్లు వేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కొట్టివేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదికగా చేయొద్దని జస్టిస్ సుందరేశ్ మందలించారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించారు.

Recent

- Advertisment -spot_img