Homeహైదరాబాద్latest News"మా నాన్నని జైల్లో పెట్టండి" అని ఐదేళ్ల బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు.....

“మా నాన్నని జైల్లో పెట్టండి” అని ఐదేళ్ల బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు.. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే..? (VIDEO)

‘మా నాన్న ఆడుకోనివ్వట్లేదు’ అంటూ ఓ ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు..వివరాలలోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని ధార్కు చెందిన హాస్నైన్.. ‘మా నాన్న నన్ను నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు, ఆడుకోనివ్వట్లేదు, కొడుతున్నాడు అంటూ వచ్చీరాని మాటలతో కంప్లైంట్ చేశాడు. తండ్రి ఇక్బాల్ ను వెంటనే జైలులో పెట్టాలని కానిస్టేబుల్ తో చెప్పాడు. అయితే కంప్లైంట్ చేసేందుకు వెళ్లింది ఎవరితో తెలుసా.. వాళ్ల డాడీతోనే!

Recent

- Advertisment -spot_img