2025 లో ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే ఈ సిరీస్ WTC తాజా సైకిల్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు: జూన్ 20-24, రెండో టెస్ట్: జులై 2-6, మూడో టెస్ట్: జులై 10-14, నాలుగో టెస్టు జులై 23-27, ఐదో టెస్టు: జులై 31- ఆగస్టు 4 వరకు జరుగుతాయి.