Homeహైదరాబాద్latest Newsతెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్.. ఎగ్జామ్స్ డేట్, టైమింగ్స్ ఇవే..?

తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్.. ఎగ్జామ్స్ డేట్, టైమింగ్స్ ఇవే..?

తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సింది. నిరుద్యోగుల విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img