Homeహైదరాబాద్latest NewsBREAKING: నిలకడగా కవిత ఆరోగ్యం.. తీహార్ జైలుకు తరలింపు..!

BREAKING: నిలకడగా కవిత ఆరోగ్యం.. తీహార్ జైలుకు తరలింపు..!

తీహార్ జైల్లో ఉన్న MLC కవిత అస్వస్థతకు గురికాగా జైలు అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం నిన్న ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్యులు మెడికల్ టెస్ట్‌లు చేసి అందుకు తగిన వైద్యం అందజేశారు. దీంతో కవిత ఆరోగ్యం నిలకడగా ఉంది. నిబంధనల ప్రకారం.. జైలు అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం మళ్లీ తీహార్ జైలుకు తరలించారు.

Recent

- Advertisment -spot_img