Homeహైదరాబాద్latest NewsBREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్

BREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్

భారత క్రికెటర్ శిఖర్‌ ధావన్‌ ఆటకు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు ఆయన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ధావన్ 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడారు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశారు.

Recent

- Advertisment -spot_img