Homeతెలంగాణచాణక్య స్కూల్లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

చాణక్య స్కూల్లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

ఇదే నిజం,గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలోని చాణక్య U.P.S లో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా గోపిక, కృష్ణవేషధారణలో అలంకరించారు. కోలాటం ఆటలతో ఉట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి,ప్రిన్సిపాల్ నారాయణ,మల్లారెడ్డి,స్రవంతి, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img