Homeహైదరాబాద్latest Newsభర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

ఇదే నిజం,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టెంశెట్టి రజిని (37) అను ఆమె తన భర్త చెడు వ్యసనాలకు అలవాటు పడి, ఎన్నిసార్లు చెప్పినా తన ప్రవర్తన లో ఎలాంటి మార్పు లేనందున చివరికి తన పుస్తెలతాడు కూడా తీసుకొని అమ్ముకొనడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్థాపానికి గురై నిన్న (24.08.2024) సాయంత్రం తన ఇంట్లో దూలనికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు, ఆమె మేనమామ అయిన పొతేం రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img