Homeలైఫ్‌స్టైల్‌Corona control with Ashwagandha : అశ్వగంధతో కరోనా కట్టడి

Corona control with Ashwagandha : అశ్వగంధతో కరోనా కట్టడి

Corona control with Ashwagandha : అశ్వగంధతో కరోనా కట్టడి..

Corona control with Ashwagandha – కరోనాకు మందు కనిపెట్టడానికి దేశంలోని శాస్త్రవేత్తలు శాయశక్తులా పనిచేస్తున్నారు.

ఒకవైపు మెడిసిన్‌ రూపంలో ప్రయోగాలు చేస్తూనే, ఆయుర్వేద కోణంలోనూ పరిశోధనలు చేస్తున్నారు.

అశ్వగంధ ఆకుతో కరోనాకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.

కొవిడ్‌-19 వైరస్‌ను నివారించడానికి అశ్వగంధ సహజ మూలికలు, దాని పుప్పొడి దోహదం చేస్తాయని తాజాగా ఢిల్లీ ఐఐటీ, జపాన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ టెక్నాలజీ సంయుక్త ఆధ్యయనంలో తేలడం గమనార్హం.

దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని జర్నల్‌ ఆఫ్‌ బయోమాలిక్యులర్‌ స్ట్రక్చర్‌ అండ్‌ డైనమిక్‌లో ప్రచురణకు అనుమతి కూడా లభించిందని ఢిల్లీ ఐఐటీ విభాగం తెలిపింది.

అశ్వగంధ నుంచి సేకరించిన సహజ మూలికలు, పుప్పొడి నుంచి తీసిన క్యాపెక్‌ యాసిడ్‌ పెంథాల్‌ ఈస్ట్‌ అనే క్రియాశీలక పదార్థాలకు వైరస్‌తో పోరాడే శక్తి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని ఐఐటీ బయోకెమికల్‌ అండ్‌ బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ డి. సుందర్‌ తెలిపారు. మామూలుగా అశ్వగంధను మలేరియా నివారణకు వాడుతారు.

Recent

- Advertisment -spot_img