Homeహైదరాబాద్latest Newsవామ్మో..ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూసి ఉండరు..!(VIDEO)

వామ్మో..ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లోకి ఎగిరిపడ్డారు.. ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూసి ఉండరు..!(VIDEO)

మేడ్చల్ పీఎస్ పరిధి యాడారంలో రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్ కు చెందిన తండ్రి కుమార్తె బైక్ పై వెళ్తున్నారు. ప్రధాన రహదారి మీద యూటర్న్ తీసుకునే క్రమంలో కరీంనగర్ వైపు వెళ్తున్న కారు వేగంగా దూసుకువచ్చి ఢీ కొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిపడ్డారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Recent

- Advertisment -spot_img