Homeహైదరాబాద్latest NewsWomen's T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిట్‌నెస్‌...

Women’s T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాతే వాళ్ళకి ఛాన్స్..!

మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఇవాళ ప్రకటించింది. వికెట్ కీపర్ యాస్తికా భాటియా కూడా యువ స్పిన్నర్ శ్రేయాంక్ పాటిల్‌ను ఎంపిక చేసింది. అయితే ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాతే వాళ్ల జట్టులో కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా కొనసాగుతుంది. ఉమా ఛెత్రి, తనూజ, సైమా రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.

మహిళల టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్), షెఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, హేమలత, ఆశ శోభన, రాధా యాదవ్, శ్రేయాంక్ పాటిల్, సజన.

రిజర్వ్ ప్లేయర్లు: ఉమ ఛెత్రి (వికెట్ కీపర్), తనుజ, సైమా
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: రఘ్వీ బిస్త్, ప్రియ మిశ్రా.

Recent

- Advertisment -spot_img