Homeతెలంగాణ'ఓయో' రూమ్‌లో.. జంటల ఏకాంత వీడియోలు రికార్డు చేసి.. బెదిరింపులకు పాల్పడ్డ నిర్వాహకుడు.. చివరికి

‘ఓయో’ రూమ్‌లో.. జంటల ఏకాంత వీడియోలు రికార్డు చేసి.. బెదిరింపులకు పాల్పడ్డ నిర్వాహకుడు.. చివరికి

ఓయో రూమ్ హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీశాడు ఓ నిర్వాహకుడు. హైదరాబాద్ శంషాబాద్లో ఉన్న సిటా గ్రాండ్ హోటల్ గదిలో నిర్వాహకుడు ఒంగోలు వాసి గణేష్ రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సీసీ కెమెరాను గుర్తించిన ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని సీసీ కెమెరాలు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img