Homeహైదరాబాద్latest NewsSHOCKING: వీడు అసలు మనిషేనా.. తండ్రి గొంతుపై కాలుతో తొక్కి దారుణంగా చంపాడు..!

SHOCKING: వీడు అసలు మనిషేనా.. తండ్రి గొంతుపై కాలుతో తొక్కి దారుణంగా చంపాడు..!

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. యలగలవంక తాండకు చెందిన తిప్పేస్వామి నాయక్ (53).. విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న కొడుకుని మందలించాడు. దాంతో కొడుకు రాజశేఖర్ నాయక్ తండ్రి గొంతుపై కాలుతో తొక్కి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Recent

- Advertisment -spot_img