Homeహైదరాబాద్latest NewsACCIDENT: ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్.. (VIDEO)

ACCIDENT: ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్.. (VIDEO)

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండ స్టేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. బైక్ ను తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు.

Recent

- Advertisment -spot_img