Homeహైదరాబాద్latest Newsఆర్టీసీ బస్సు నంబర్ ప్లేటులో ‘Z' ఎందుకుంటుందో మీకు తెలుసా..? దాని అర్థం ఏంటంటే..?

ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేటులో ‘Z’ ఎందుకుంటుందో మీకు తెలుసా..? దాని అర్థం ఏంటంటే..?

ఏపీ, తెలంగాణలోని RTC బస్సుల నంబర్ ప్లేట్ల పై ‘జడ్’ (Z) అనే అక్షరం చూసే ఉంటారు. నాటి నిజాం పాలనలో రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్’ను (NSRRTD) ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా 1932లో తొలిసారిగా హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆ బస్సులను ఆయన తల్లి జహ్రా బేగం పేరు మీద అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రిజిస్టర్ చేశారు. తన తల్లి పేరు వచ్చేలా Z అనే పేరు వచ్చేలా బస్సు నెంబర్లను రిజిస్టర్ చేయించారుదీంతో కొత్త బస్సును ప్రవేశపెట్టినప్పుడల్లా.. అలాగే Z వచ్చేలా నెంబర్ ప్లేట్ ను తయారుచేసేవాళ్లు. ఆ సంప్రదాయం అలాగే కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img