అబ్దుల్ అఫ్సర్ దర్శకత్వంలో నటుడు అశ్విన్ బాబు, నటి సూర్యవన్షీ జంటగా నటించిన ‘శివం భజే’ చిత్రం ఆగస్ట్ 1న విడుదలైంది. అయితే ఈ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్, రీసెర్చ్, సైన్స్ వంటి సస్పెన్స్ సన్నివేశాలు ఉన్నాయి. కుక్క ఎపిసోడ్‌తో పాటు, పతాక సన్నివేశాల్లో నేరుగా విలన్ని చూపించి ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.