Homeహైదరాబాద్latest Newsమరో దారుణం.. కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ళ మహిళపై అత్యాచారం..!

మరో దారుణం.. కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ళ మహిళపై అత్యాచారం..!

ఉత్తరప్రదేశ్‌లో భాదోహిలో ఇటీవల దారుణం జరిగింది. కొత్తగా పెళ్లయిన 20 ఏళ్ల మహిళపై.. రాహుల్(28)అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. రాహుల్ ముందుగా సదరు మహిళతో ఎఫైర్ పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో డబ్బులు ఎరగా చూపాడని.. దానికి కూడా ఆమె నిరాకరించడంతో నోరు మూసి అత్యాచారానికి పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్ సచ్చిదానంద్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img