Homeహైదరాబాద్latest NewsHealth: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే.. షుగర్ కి పెట్టొచ్చు..!

Health: ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే.. షుగర్ కి పెట్టొచ్చు..!

ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కలబంద జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3, బీ6, బీ12లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుండి రక్షిస్తాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించి, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

Recent

- Advertisment -spot_img