Homeహైదరాబాద్latest NewsBigg Boss Telugu Season 8 : కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు ఇవే..!

Bigg Boss Telugu Season 8 : కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు ఇవే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ల ఒక వారం రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం. విష్ణుప్రియ-₹3.70 లక్షలు, ఆదిత్య-₹3 లక్షలు, నిఖిల్-₹3 లక్షలు, యష్మి-₹2.50 లక్షలు, ప్రేరణ-₹2.50 లక్షలు, శేఖర్-₹2.30 లక్షలు, నైనిక-72.30 లక్షలు, కిర్రాక్ సీత-₹2.20 లక్షలు, అభయ్-₹2 లక్షలు, నబీల్-₹1.70 లక్షలు, సోనియా-₹1.70లక్షలు, పృథ్విరాజ్-₹1.50లక్షలు, బెజవాడ బేబక్క-₹1.30లక్షలు, మణికంఠ-₹1.25 లక్షలు. ఈ సీజన్లో మీకిష్టమైన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.

Recent

- Advertisment -spot_img