Homeహైదరాబాద్latest Newsపోలీసు శాఖ కీలక నిర్ణయం.. గణేష్ విగ్రహ ప్రతిష్ట చేసేవాళ్ళు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి..

పోలీసు శాఖ కీలక నిర్ణయం.. గణేష్ విగ్రహ ప్రతిష్ట చేసేవాళ్ళు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి..

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని, అన్ని రకాల అనుమతులు మంజూరు చేయడం సులభతరం చేసిందని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. అయితే వినాయక విగ్రహ ప్రతిష్టకై మండపాలు నిర్మించుకునే వాళ్ళు అందరు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని పోలీసు శాఖ తెలిపింది. దీనికై పోలీస్ శాఖ వారు రూపొందించిన https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వివరాలు పొందుపర్చాలని కోరారు.

Recent

- Advertisment -spot_img