Homeహైదరాబాద్latest Newsవృద్ధాప్యం రాకుండా ఉండాలంటే.. ఈ 6 అలవాట్లను వెంటనే మానేయండి..!

వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే.. ఈ 6 అలవాట్లను వెంటనే మానేయండి..!

వయస్సు మీద పడినా శరీరం యవ్వనంగా కనిపించేలా ఉంచుకోవడం కోసం ఈ 6 అలవాట్లకు దూరంగా ఉండాలని అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సౌరభ్ సేథి తెలిపారు. సిగరెట్ తాగడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, సూర్యుడి అతినీలలోహిత కిరణాలు (UV) తగిలేలా ఎండలో ఎక్కువ సేపు ఉండటం, తరచూ డీహైడ్రేషన్‌కు గురికావడం, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా ఒత్తిడికి గురికావడం ద్వారా త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశముందని ఆయన చెప్పారు.

Recent

- Advertisment -spot_img