Homeహైదరాబాద్latest Newsహైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే?

హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే?

నటుడు మురళీ మోహన్‌కు చెందిన జయభేరీ కన్‌స్ట్రక్షన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చి 15 రోజులు డెడ్ లైన్ విధించింది. హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img