Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల ప్రజలకు అలెర్ట్!

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పైట్, ఎస్ఆర్‌నగర్, బోరబండ, ఎల్‌బీ నగర్, మెహదీపట్నం, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో డీఆర్ఎఫ్, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img