Homeహైదరాబాద్latest Newsమంచు విష్ణు పై పోస్టులు.. యూట్యూబర్ పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే..?

మంచు విష్ణు పై పోస్టులు.. యూట్యూబర్ పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే..?

ప్రముఖ టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. విజయ చంద్రహాస్ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు సినీ ప్రముఖులపై తప్పుడు వీడియోలు చేస్తున్నట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img