Homeహైదరాబాద్latest NewsHealth Tips: మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా? ఇలా చేయడం చాలా ప్రమాదం..!

Health Tips: మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటున్నారా? ఇలా చేయడం చాలా ప్రమాదం..!

ప్రయాణంలోనో, పనిలో ఉండటం వల్ల చాలామంది మూత్ర విసర్జన ఆపుకొంటుంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. సాధారణంగానే మూత్రంలో క్రిములుంటాయి. ఆపుకోవడం వల్ల అవి మరింత పెరిగి మూత్రనాళ ఇన్ఫెక్షన్ కు దారి తీయొచ్చు. మూత్రాశయ సంచి సాగిపోవడం, పెల్విక్ కండరాలు బలహీనపడి మూత్రంపై నియంత్రణ కోల్పోవడం వంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి యూరిన్ ను ఎప్పుడూ ఆపుకోకూడదు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img