Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీస్తోంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం అందలేదని కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ రైతును రాజును చేస్తే, కాంగ్రెస్ సర్కార్ వారి ప్రాణాలు తీస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా బోగస్. రుణమాఫీలో పావు శాతం కూడా పూర్తి చేయకుండా చేతులెత్తేశారు. రైతన్నలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. ఢిల్లీ యాత్రలు చేయటం కాదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి’ అని Xలో ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img