Homeహైదరాబాద్latest NewsBREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పనున్న బాలినేని?

BREAKING: వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పనున్న బాలినేని?

వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీని వీడేందుకు సిద్ధమైన్నట్లు సమాచారం. నిన్న రాత్రి వైఎస్ జగన్తో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. నేడో, రేపో పార్టీకి రాజీనామా చేస్తారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. కాగా, జనసేన అధినేత పవన్కల్యాణ్ బాలినేనికి సన్నిహిత సంబంధాలున్నారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img