Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: హరీష్ రావు అరెస్ట్..!

BIG BREAKING: హరీష్ రావు అరెస్ట్..!

హైదరాబాద్ లోని సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. హరీశ్ రావు తో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేతలను శంషాబాద్ పీఎస్ కు తరలిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img