Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్..!

BIG BREAKING: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్..!

హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి ర్యాలీకి వెళ్లి బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్రావును గృహనిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను హౌస్ అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img