Homeహైదరాబాద్latest Newsరైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. వెనుకడుగు వేయం: భట్టి

రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. వెనుకడుగు వేయం: భట్టి

రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం వెనుకడుగు వేయదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రం చేయనట్లుగా తాము రుణమాఫీ చేశామన్నారు. 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.18 వేలకోట్లు వేశామని చెప్పారు. అర్హత ఉన్న రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img