Homeహైదరాబాద్latest NewsHealth: ఖర్భూజా జ్యూస్‌‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Health: ఖర్భూజా జ్యూస్‌‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ఖర్భూజా జ్యూస్‌ తాగడం వల్లన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూజాలో మాంసకృత్తులు, పీచు, సోడియం, విటమిన్ ఎ, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటు పలు విధాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ ఖర్బూజ జ్యూస్ తాగడం వలన రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.

Recent

- Advertisment -spot_img