Homeహైదరాబాద్latest Newsదేశంలోనే నిత్యావసర సరుకుల అత్యధిక ధరలు తెలంగాణలోనే..!

దేశంలోనే నిత్యావసర సరుకుల అత్యధిక ధరలు తెలంగాణలోనే..!

తెలంగాణలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలో పోలిస్తే తెలంగాణలో నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ) 2024 ఆగస్టు నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 201.6 సీపీఐతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా, జమ్మూ-కశ్మీర్ 200.1, కేరళ 198 పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img