Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాలకు ట్రైనీ IPSల ను కేటాయించిన కేంద్రం.. వివరాలు ఇవే..!

తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ IPSల ను కేటాయించిన కేంద్రం.. వివరాలు ఇవే..!

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు). తెలంగాణకు.. మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌). ఈ నెల 20న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ నేషనల్ పొలీస్‌ అకాడమీలో ఐపీఎస్ దీక్షాంత్‌ పరేడ్‌ జరగనుంది.

Recent

- Advertisment -spot_img