Homeహైదరాబాద్latest NewsBREAKING: పరారీలో జానీ మాస్టర్..!

BREAKING: పరారీలో జానీ మాస్టర్..!

జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లేడి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తర్వాత జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన కోసం నార్సింగి పోలీసులు గాలింపు చేపట్టారు. లడఖ్ లో ఉన్నారన్న సమాచారంతో నాలుగు బృందాలు ఆయన కోసం అక్కడకు బయల్దేరాయి. తొలుత ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడి పోలీసులను సంప్రదించారు.

Recent

- Advertisment -spot_img