Homeహైదరాబాద్latest Newsచీటికీమాటికీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేస్తున్నారా..? ఎంత ప్రమాదకరమో తెలుసా?

చీటికీమాటికీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేస్తున్నారా..? ఎంత ప్రమాదకరమో తెలుసా?

  • తరచూ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే పెను ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కడుపులో చికాకు, అల్సర్, అంతర్గత రక్తస్రావం కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు.
  • పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతినడం, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి.
  • పెయిన్ కిల్లర్లు తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలకు కారణం కావచ్చు.
  • తరచూ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల రక్తనాళాల చివళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.
  • హైబిపి, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది
  • పరగడుపున పెయిన్ కిల్లర్లు వేసుకుంటే పొట్టలో ఉండే పొరలు దెబ్బతిని రకరకాల జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది

Recent

- Advertisment -spot_img