Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

దేశంలోని బులియన్ మార్కెట్‌లో బంగారం , వెండి ధరలు గురువారం తగ్గినట్టే తగ్గి, మళ్లీ శుక్రవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 600 పెరగడంతో రూ. 68,850 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 660 పెరగడంతో రూ. 75,110 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.1,500 పెరిగి.. రూ. 97,500 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img