Homeహైదరాబాద్latest Newsవాట్సాప్‌లో ‘‘థీమ్‌ చాట్‌’’ ఫీచర్‌.. నచ్చినట్లుగా ఇక చాట్‌పేజ్‌..!

వాట్సాప్‌లో ‘‘థీమ్‌ చాట్‌’’ ఫీచర్‌.. నచ్చినట్లుగా ఇక చాట్‌పేజ్‌..!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టనుంది. త్వరలోనే ‘‘థీమ్‌ చాట్‌’’ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. దీని ద్వారా యూజర్లు అనేక రకాల థీమ్‌లను తమ చాట్‌కు జోడించవచ్చు. వాటికి నచ్చిన రంగులతో నింపొచ్చు. అంటే ఇకపై వినియోగదారులకు నచ్చిన విధంగా చాట్‌పేజ్‌ రూపొందిచ్చుకోవచ్చన్నమాట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాట్సాప్‌ అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

Recent

- Advertisment -spot_img