Homeహైదరాబాద్latest Newsఈ బస్సుల్లో ప్రయాణిస్తే.. టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్..!

ఈ బస్సుల్లో ప్రయాణిస్తే.. టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్..!

హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్తుంటారు. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ముగ్గురు లేదా అంతకన్నా ఎకువ మంది కలిసి గ్రూచ్గా వెళ్లే వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు వర్తించనున్నట్టు తెలిపింది.

Recent

- Advertisment -spot_img