Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ

పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కార్తీ క్షమాపణలు చెప్పారు. తిరుమల లడ్డూ వివాదంపై తాను తప్పుగా మాట్లాడి ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమించాలని అంటూ ట్వీట్‌ చేశారు. ‘డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు ఎంతో గౌరవం. నా వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నా. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సంప్రదాయాలను గౌరవిస్తాను’ అంటూ హీరో కార్తీ తెలిపారు.

Recent

- Advertisment -spot_img