Homeజిల్లా వార్తలుఅక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్ లు పట్టుకున్న ఎస్ఐ గణేష్

అక్రమ రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్ లు పట్టుకున్న ఎస్ఐ గణేష్

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఉదయం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి వారి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై గణేష్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img