Homeహైదరాబాద్latest Newsసమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరే.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు..!

సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆరే.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఈ రోజు ఓపెన్ గా చెబుతున్నా.. సమంత, నాగచైతన్యల విడిపోవడానికి కారణం కూడా కేటీఆరే. నాపై చేసిన అనుచిత పోస్టులపై మనసున్న మనిషిగా హరీశ్ రావు స్పందించారు. కేటీఆర్ కి ఏమైంది? ఎందుకు స్పందించలే’ అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img