Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!

రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!

ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘వన్ స్టేట్ వన్ కార్డు’లో భాగంగా ఈ కార్యక్రమం లాంచ్‌ చేశాం. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. రేషన్ కార్డు లేక రుణమాఫీ ఆగిన వాళ్లకు అతి త్వరలో తప్పకుండా జరుగుతుంది’ అన్నారు.

Recent

- Advertisment -spot_img