Homeహైదరాబాద్latest Newsగూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్

గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్

లోన్స్ ఇచ్చేందుకు ఇప్పుడు గూగుల్ పే కూడా సిద్ధమైంది. మీరు ఇంట్లోనే కూర్చుని గూగుల్ పే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఏకంగా రూ.50 లక్షల వరకు గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. అందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు. ఇక పర్సనల్ లోన్స్ అయితే రూ.5 లక్షల వరకు పొందవచ్చు.

Recent

- Advertisment -spot_img