Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో దారుణం.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు..

తెలంగాణలో దారుణం.. 12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు..

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు. గీసుగొండ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోవటంతో ఒంటరిగా ఉంటున్న వృద్ధుడు పక్కింట్లో ఉండే 12 ఏళ్లపై బాలికపై కన్నేశాడు. ఇంటికి దగ్గర ఆడుకుంటున్న సదరు బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక ఆరోగ్యం దెబ్బతినటంతో అసలు విషయం బయటపడింది.

Recent

- Advertisment -spot_img